లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు సమాజసేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో లయన్స్ క్లబ్ పటాన్చెరు శాఖ ఆధ్వర్యంలో అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ బాబురావు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు మాజీ జెడ్పిటిసి జైపాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]
Continue Reading