మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ప్రస్తుత సమాజంలో మహిళల స్వీయ రక్షణకు కరాటే తోడ్పాటు అందిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ ముగింపు పోటీలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జిఎంఆర్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే, కుంగ్ ఫు విద్యలు శారీరకంగా, ఆరోగ్యపరంగా మానసిక ఉల్లాసాన్ని అందించడంతోపాటు స్వీయ రక్షణకు […]
Continue Reading