మరోసారి ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పాల్గొయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని మరోసారి పొందారు . ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . బ్రిటన్లోని గ్రీనిచ్ విశ్వవిద్యాలయం ‘ […]

Continue Reading

 ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి

సంగారెడ్డి: డా” సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన “ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రదానోత్సవ “కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో,పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ […]

Continue Reading