ఆర్ కృష్ణయ్య దీక్షకు మద్దతు తెలిపిన బిసి సంఘం నాయకులు

శేరిలింగంపల్లి : బిసి బంధు ప్రకటించాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వివిధ జిల్లాలకు చెందిన సంఘం సభ్యులతో తరలి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రoలో వెనుకబడిన బిసికులాల అభివృద్ధికి బిసి బంద్ ప్రకటించాలని ఆర్. కృష్ణయ్య చేపట్టిన దీక్షకు మా […]

Continue Reading

గీతం స్కాలర్ ప్రభాకర్ రెడ్డికి డాక్టరేట్ ‘….

పటాన్ చెరు: పారగమ్య స్టెనోస్ట్ ధమనుల ద్వారా న్యూటోనియన్ కాని ద్రవ ప్రవహాల గణిత నమూనా , విశ్లేషణ ‘ దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీన్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వై.ప్రభాకర్ రెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మారుతీ ప్రసాద్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading