పటాన్చెరు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామంలో నిర్మించతలపెట్టిన హనుమాన్ దేవాలయం భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.…