విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత..
విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత.. -వారంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించాలి -విదేశాలకు వెళ్లాలనుకునే వారిని అనుసంధానం తప్పనిసరి -రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి -28రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసుల తీసుకోవచ్చని స్పష్టం హైదరాబాద్: విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే […]
Continue Reading