ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పై HRC లో గిరిజనుల ఫిర్యాదు..!

మనవార్తలు , అమీన్ పూర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఠాకూర్ సింగ్ పై గిరిజ‌నులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. హ్యుమ‌న్ రైట్స్ క‌న్సుమ‌ర్ ప్రొటెక్ష‌న్ సెల్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ పేరుతో త‌న కారుకు బోర్డు త‌గిలించుకుని ద‌ర్జాగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడని లంబ‌డా విస్తావ‌త్ ర‌వి నాయ‌క్ ఫిర్యాదు చేశారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని అయిలాపూర్ తాండలో పేద ప్ర‌జ‌లైన గిరిజ‌నుల‌ను హ్యుమ‌న్ రైట్స్ ట్ర‌స్ట్ పేరుతో భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాడని […]

Continue Reading