ఘనంగా హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం

– 29 విభాగాల్లో అవార్డులు అందించిన హై బిజ్ టీవీ మనవార్తలు ,శేరిలింగంపల్లి : వైద్యో నారాయణో హరిః అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ అమూల్యమైన సేవలను అందించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. అలాంటి డాక్టర్లను హై […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం

గీతమ్ లో   గణాంక పితామహుడు ప్రశాంత చంద్ర మహల్నోబిస్ సేవల స్మరణ పటాన్ చెరు:   గణాంక పితామహుడు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల్నోటెస్ జన్మదినాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రతియేటా జూన్ 29 నిర్వహించే జాతీయ గణాంక దినోత్సవాన్ని మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో గణాంక వ్యవస్థ అభివృద్ధి అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఉస్మానియా విశ్వవిద్యాలయ గణాంక శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ ఎం.కృష్ణారెడ్డి ప్రధాన […]

Continue Reading