పటాన్చెరులో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రణాళికాబద్ధంగా సమస్యల పరిష్కారం

పటాన్చెరు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పట్టణంలోని గోకుల్ నగర్, సరాయి, రాఘవేంద్ర కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు బల్దియా సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. రక్షిత మంచినీరును వృధా చేయకూడదని కోరారు, తడి చెత్తను […]

Continue Reading

వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి _113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ 

పటాన్‌చెరు వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే బయటికి రావాలని పటాన్‌చెరులోని 113 వార్డు డివిజన్ కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. డ్రైనేజీ సమస్య కారణంగా రోడ్లపై నిలిచిన నీటిని త్వరితగతిన వెళ్లిపోయల చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. స్థానికులు సైతం ఇబ్బందులు ఉంటేతమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. కాలనీలలో నాలాలు పూడిక ఉన్న, డ్రైనేజీ పై మ్యాన్ హోల్స్ […]

Continue Reading