పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రుద్రారంలో ఎడ్ల బండిపై తిరుగుతూ నిరసన ప్రదర్శించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పెట్రోలో, డీజిల్‌పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కరోనా మహమ్మారి కారణంగా […]

Continue Reading

కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు….

పటాన్ చెరు: క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య‌ తదితరులు స్వాగతం […]

Continue Reading