పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు.…