రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం… – అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని రామేశ్వరంబండ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఐక్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. […]

Continue Reading