సికింద్రాబాద్ తార్నాక సిమ్ అండ్ సామ్ ప్లే టౌన్ 5వ శాఖను ప్రారంభించిన డిప్యూటీ మేయర్
హైదరాబాద్ సిమ్ & సామ్ పార్టి ప్లే టౌన్ ఐదవ శాఖను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి న తార్నాక లోని స్పోర్ట్స్ స్క్వేర్ వద్ద ప్రారంభించారు.ఈ కొత్త శాఖ సర్కస్ థీమ్ ప్లే ఏరియా ఆధారంగా నిర్మిచంబడింది. ఇది హైదరాబాద్ లోనే కొత్త కాన్సెప్ట్, ఇది తమ పిల్లలు ఎలక్ట్రిక్ గాడ్జెట్ల నుండి దూరంగా ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు మరియు పిల్లల హృదయాలను గెలుచుకుంటుంది. ఈ ప్లే టౌన్ ప్రారంభ సందర్భంగా శ్రీలత […]
Continue Reading