హైదరాబాద్ లో లోఓబాక్స్ కియోక్స్ ప్రారంభం

హైదరాబాద్:   టాలీవుడ్ సెలబ్రెటీల సందడే సందడి ..ఆకట్టుకున్న ఫ్యాషన్ షో అందాల తారల తళకులు మధ్య లోఓబాక్స్ హైదరాబాద్ మొదటి ఫిజికల్ కియోస్క్ ప్రారంభమైంది. పలు విదేశాల్లో ప్రాచుర్యం పొందిన బ్యూటీ కాస్మోటిక్ ఉత్పత్తలను దేశీయ మార్కెట్లోవినియోగదారులకు అందించేందుకు జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ,లోఓబాక్స్ కియోస్క్ లాంచ్ పార్టీ తారల సందడితో కళకళలాడింది. ప్రత్యేక అతిధిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిప ల్ సెక్రటరీ జయే ష్ రంజన్, నటుడు విశ్వక్ […]

Continue Reading

22 నుంచి తాజ్ కృష్ణ లో సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్…

హైదరాబాద్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని వర్థమాన నటి స్నేహల్ కామత్,పావనిలు అన్నారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాఖీ స్పెషల్ పేరుతో నిర్వహించనున్న సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను మోడల్స్ ఆవిష్కరించారు. కలకత్తాకు చెందిన ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.   హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జులై 22 ,22,23 వ తేదీ […]

Continue Reading