భావితరాలకు ఆక్సిజన్ అందిచాలి – జడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి

పటాన్ చెరు: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్, పటాన్ చెరు జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోచారం, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాలలో జడ్పీ వైస్ చైర్మన్, జెడ్పిటిసి, ఎంపీపీ లు 7వ విడత హరితహారం, 4వ విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో హరితహారంలో భాగంగా […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా దేవాలయం లో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధికి నేను ఎప్పుడు ముందు ఉంటానని నియోజక వర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ,ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహిపాల్ రెడ్డి అన్నారు ఈ […]

Continue Reading

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…. – కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి… – భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భారతినగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పిలుపు నిచ్చారు. రామచంద్రపురం జిహెచ్ఎంసిి కార్యాలయం లో డిప్యూటీ కమిషనర్ ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి  సమావేశానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల […]

Continue Reading
MUTYALAMMA

కనులపండువగా సాగిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమం

కనులపండువగా సాగిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ విగ్రహప్రతిష్ఠాపన పటాన్ చెరు: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .ముఖ్యంగా తెలంగాణలో వెయ్యికోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు చైతన్య నగర్ కాలనీలో సొంత నిధులతో జీర్ణోద్దరణ గావించిన ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో […]

Continue Reading