ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొన్న కృష్ణ మూర్తి చారి

అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపాలిటీ,బీరంగూడ లోని ఎడ్ల రమేష్ఆహ్వానం మేరకు పోచమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజ కార్యక్రమం లోశ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ మూర్తి చారి ,శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాంలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొని పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందని […]

Continue Reading

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 21 వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాజు, రమేష్ గౌడ్ […]

Continue Reading