వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
వనజ కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే….. చందానగర్: చందానగర్ హుడా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన వనజ కోవిడ్ హాస్పిటల్ ను శుక్రవారం రోజు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ…… కరోనా మహమ్మారి పట్టిపిడుస్తున్న ఈ సమయంలో లో ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించి, వైద్య సేవాలు అందించడం అభినందనీయం అని అయన కొనియాడారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు […]
Continue Reading