మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీకి చెందిన లక్ష్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరు అయింది. మంగళవారం లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఎల్వోసీ కి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.  

Continue Reading

ఈద్ ఉల్ అద్హా శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్

రామచంద్రపురం త్యాగం, సహనం బక్రీద్ పండుగ . దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటు .ఈ పండుగ జరుపుకుంటారని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఉన్న ఈద్గా మరియు పలు మస్జీద్ లలో పవిత్ర ప్రార్ధన అనంతరం పలువురు మైనారిటీ సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.అందులో మైనారిటీల […]

Continue Reading