ముస్లీం సోదర, సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు – శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి

పటాన్ చెరు: ముస్లిం సోదర, సోదరీమణులకు తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం షాది ముబారక్, ప్రత్యేక గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం, ఉర్దూ భాషను మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ భాషగా గుర్తింపు, ఉర్దూలో డీఎస్సీ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు […]

Continue Reading
PARK

పటాన్చెరులో పార్కు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పార్కుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్చెరులో పార్కు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని ప్రతి వార్డు లో పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని, ఇందులో భాగంగా రామచంద్రాపురం, పటాన్చెరు, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతి నగర్, ఆల్విన్ కాలనీ లలో తొమ్మిది లక్షల రూపాయల […]

Continue Reading