మొదటి రోజు దీక్ష విజయవంతం – విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

శేరిలింగంపల్లి : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్ష కార్యక్రమo మొదటి రోజైన సోమవారం రోజు దీక్ష విజయవంతం అయిందని సంఘం సభ్యులు తెలిపారు. వడ్ల సుదర్శన చారి ఆధ్వర్యంలో మొదటిరోజు భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షను జయప్రదం చేసిన విశ్వకర్మ సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన […]

Continue Reading

ఆర్ కృష్ణయ్యను సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం…

శేరిలింగంపల్లి: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఈ నెల 23, 24 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసి, తమ మద్దతు తెలపాలని కోరుతూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన కమిటీ సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి చారి, బచ్చల పద్మ చారి, పొన్నాల శ్యామ్ చారి,రాజేందర్ చారి లు బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు […]

Continue Reading