తెరాస జెండా పండుగను విజయవంతం చేయండి…

అమీన్పూర్: సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించబోయే టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. జెండా పండుగ ఏర్పాట్లపై సోమవారం ఉదయం తన నివాసంలో మున్సిపల్ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 24 వ […]

Continue Reading

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ […]

Continue Reading

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పటాన్ చెరు: జూలై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. పట్టణ ప్రగతి సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం 8, 9, 10, 11, 12, 17, 20 వార్డుల పరిధిలో స్థానిక కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులతో కలిసి […]

Continue Reading