పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మంది లబ్ధిదారులకు 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

  పటాన్చెరు నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో మైన మైన వైద్యం […]

Continue Reading

నిరుపేదలకు వరం సిఎంఆర్ఎఫ్

పటాన్ చెరు నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ వరప్రదాయినిగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు మంజూరైన ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. […]

Continue Reading