ప్రజలకు జవాబుదారీగా పని చేయండి_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, […]

Continue Reading