ప్రిన్స్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు.

రామచంద్రపురం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఎస్వీఎస్ సంగీత థియేటర్ లో పఠాన్ చేరు మహేష్ బాబు ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా అభిమానులు నిర్వహించారు . కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణసంచారం పేల్చారు. అనంతరం థియేటర్ లో పనిచేసే స్టాఫ్ కు బియ్యం పంపిణీ చేశారు. మహేష్ బాబు జన్మదినం సందర్బంగా రాబోయే సినిమా సూపర్ డూపర్ హిట్ […]

Continue Reading

జనహృదయ నేత తారకరామరావు జన్మదిన వేడుకలు

రామచంద్రపురం లో రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్ర రెడ్డి నగర్ కాలనీ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హరితహారంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు పరమేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలో భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్స్ సొసైటీలో […]

Continue Reading