కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు….

పటాన్ చెరు: క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య‌ తదితరులు స్వాగతం […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించిన టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యవర్గం

పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిని ఏర్పాటుకు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు […]

Continue Reading