దివ్వాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న చూపు చూడ‌వ‌ద్దు – ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: దివ్యాంగుల ప‌ట్ల స‌మాజం చిన్న‌చూపు చూడొద్ద‌ని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో అంత‌ర్జాతీయ దివ్యాంగుల దినోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు.విధి రాత తో దివ్యాంగులు అయిన వారికి తమ వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. సరైన పద్ధతిలో వారికి శిక్షణ ఇచ్చి స‌మాజంలో భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దాల‌న్నారు […]

Continue Reading

ప్రజాసంగ్రామ యాత్రలోఈటెల రాజేందర్ ను కలిసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ 15వ రోజు పాదయాత్రలో భాగంగా హుజూజునగర్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని కలువడం జరిగింది. గత 15రోజులనుండి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో బొల్లారం మున్సిపల్ నుండి తనకు అంగవైకల్యం వున్నా కూడా పార్టీ కోసం ఎదుగుదల […]

Continue Reading

కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు….

పటాన్ చెరు: క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య‌ తదితరులు స్వాగతం […]

Continue Reading