శ్రీ ధన మైసమ్మ అమ్మవారి బోనాల జాతరకు 15000 అందించిన _కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు పటాన్ చెరు మండలం భానూర్ గ్రామంలోని శ్రీ ధన మైసమ్మ అమ్మవారి బోనాల జాతరకు 15000 రూపాయలు విరాళం అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలు ఈ సారి ఘనంగా జరుగుతుతాయిని అన్నారు తెలంగాణలో బోనాల పండగకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహిస్తారు. […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ప్రముఖులు….

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో ప్రముఖులు…. పటాన్ చెరు: భానూరు గ్రామపంచాయతీ పరిధిలోని కంచర్లగూడెం లో ఏర్పాటు చేసిన శ్రీ కేతకీ సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, జెడ్ […]

Continue Reading