అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఇంజరాపు పూజ 

ఖమ్మం ఖమ్మం  మండలం పెద్దతండాలో ప్రియదర్శిని మహిళ ఇంజనీరింగ్ కాలేజ్ లో సైబర్ నేరాలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆంశలపై అవగాహన పెంపొందించడానికి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా డీసీపీ ఇంజరాపు పూజ, వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పనులు వేగంగా జరుగుతుంటాయని, అయితే దీంతో […]

Continue Reading