విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ఒత్తిడి దూరం కావాలంటే ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడంతోపాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా […]
Continue Reading