ఐనోల్ గ్రామంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన

పటాన్ చెరు  గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషిచేయాలని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఐనోల్ గ్రామంలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామ చౌరస్తా లో నూతనంగా ఏర్పాటు చేయనున్న చత్రపతి శివాజీ విగ్రహం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను […]

Continue Reading