అత్యాచారానికి పాల్పడ్డ నిందులకు ఉరిశిక్ష వెయ్యాలి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్

శేరిలింగంపల్లి : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేషంట్ ఈ నెల 5 వ తేదీన గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్ తో వచ్చిన మహిళల మీద అత్యాచారం చేసిన వ్యక్తుల మీద కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యువరాజ్ ముదిరాజ్ తెలిపారు.మహిళలు ఎక్కడ రక్షణ లేదు,ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొంత మంది మృగాలు మారట్లేదు మొన్న మేడ్చల్ లో రేపు చేసిన వ్యక్తిని నిందితున్ని వదిలేశారు , అందుకే నిందితులకు భయం […]

Continue Reading

కౌన్సిల్ సమావేశాలను బాయ్ కాట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు

ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ కార్పొరేటర్లు అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం బైకాట్ చేశారు. పాలక వర్గం తీరును నిరసిస్తూ సమావేశం నుండి బయటికి వచ్చారు. సమావేశం చర్చించే ఎజెండా మూడు, 4 రోజుల ముందు పంపించకుండా కేవలం ఒక రోజు ముందు రాత్రి 11 గంటలకు పంపిస్తే ఎలా అని 15 వ వార్డు కౌన్సిలర్ కాట సుధా ప్రశ్నించారు. ప్రతిపక్ష […]

Continue Reading