సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్ సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 10 […]
Continue Reading