అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మార్పులు

– ఈనెల 28-29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – ఇతర యూనియన్లకు ఆదర్శంగా శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం లో అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మనవార్తలు , పటాన్ చెరు అనేక పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులక నుకూలంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేస్తుందని అఖిలభారత సిఐటియు ఉపాధ్యక్షులు ఎన్.సాయిబాబు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని […]

Continue Reading

జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్

మనవార్తలు ,బొల్లారం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం […]

Continue Reading

ఆశా వర్కర్లకు పిఆర్సి అమలు చేయాలి_సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు

పటాన్ చెరు ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ […]

Continue Reading
కిర్బీ పరిశ్రమ

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం…. పటాన్ చెరు: పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీపరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు వరుసగా రెండవసారి విజయకేతనం ఎగురవేసింది.పరిశ్రమలో 559 ఓట్ల కు గాను 553 ఓట్లు పోల్ అవగా ఆరు ఓట్లు వేయలేదు. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు. బిఎంఎస్ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి.టిఆర్ఎస్కెవి తరఫున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లు పోటీలో ఉన్నారు. సీఐటీయూకు 192. బి ఎం ఎస్ […]

Continue Reading