22 నుంచి తాజ్ కృష్ణ లో సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్…
హైదరాబాద్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని వర్థమాన నటి స్నేహల్ కామత్,పావనిలు అన్నారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాఖీ స్పెషల్ పేరుతో నిర్వహించనున్న సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను మోడల్స్ ఆవిష్కరించారు. కలకత్తాకు చెందిన ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జులై 22 ,22,23 వ తేదీ […]
Continue Reading