తెలంగాణ ఉద్యమానికి ఆదిగురువు కొండా లక్ష్మణ్ బాపూజీ

నేటి తరానికి ఆదర్శప్రాయుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు తెలంగాణ ఉద్యమానికి ఆది గురువైన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ఎదుట నూతనంగా ఏర్పాటు చేయనున్న బాపూజీ కాంస్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading