కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ఖాతాలో 4 వ అవార్డ్ మరింత బాధ్యత పెరిగిందన్న కృష్ణ మూర్తి చారి

రామచంద్రపురం : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి ఆదివారం రోజు చిదంబరం నటరాజ కళా నిలయం రజతోత్సవ వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్ అబిడ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తిస్తూ […]

Continue Reading

ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొన్న కృష్ణ మూర్తి చారి

అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపాలిటీ,బీరంగూడ లోని ఎడ్ల రమేష్ఆహ్వానం మేరకు పోచమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజ కార్యక్రమం లోశ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ మూర్తి చారి ,శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాంలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొని పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందని […]

Continue Reading

మొదటి రోజు దీక్ష విజయవంతం – విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు

శేరిలింగంపల్లి : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్ష కార్యక్రమo మొదటి రోజైన సోమవారం రోజు దీక్ష విజయవంతం అయిందని సంఘం సభ్యులు తెలిపారు. వడ్ల సుదర్శన చారి ఆధ్వర్యంలో మొదటిరోజు భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షను జయప్రదం చేసిన విశ్వకర్మ సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన […]

Continue Reading