ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం – కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి : ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. గురువారం రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలు, బస్తీలలో జీహెచ్ఎంసి సహకారంతో జరిగిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణి కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ […]

Continue Reading