ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి
సంగారెడ్డి: డా” సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన “ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రదానోత్సవ “కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో,పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ […]
Continue Reading