ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి

సంగారెడ్డి: డా” సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిజిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన “ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ ప్రదానోత్సవ “కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.జిల్లాలోని వివిధ గ్రామాల్లో, మండలాల్లో,పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కలిగిన బోధనలను అందిస్తూ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానోత్సవం చేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ […]

Continue Reading

పాఠశాలలు, కళాశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు రేపటినుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరువు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. పాఠశాలలో చేపడుతున్న పనులను స్వయంగా తనిఖీ చేశారు.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో నిర్వహణ చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రతి పాఠశాలలో ఆరోగ్యకరమైన పరిస్థితులు […]

Continue Reading

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

పటాన్ చెరు: – గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్ – 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన -13 మందికి బంగారు పతకాలు హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ […]

Continue Reading