సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పటాన్చెరు: సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించిన్నప్పుడే వాతావరణంలో సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

హరితహారం తో సకాలంలో వర్షాలు… – పోచారం హరితహారం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, ఇందుకు నిదర్శనం ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు ప్రారంభం కావడమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో ఎక్సైజ్ శాఖ మరియు గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన […]

Continue Reading
BLACK FOUNGS

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్

క‌రోనా రోగుల‌కు బ్లాక్  ఫంగ‌స్ ముప్పు డాక్టర్ మేఘనాథ్ హైద‌రాబాద్ కొవిడ్ సెకండ్ వేవ్ ద‌డ పుట్టస్తొంది . యావ‌త్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా కొత్తవేరియంట్లు ప్ర‌జ‌ల‌ను కంగారుపెడుతున్నా యి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్లాక్  ఫంగ‌స్ ఇన్ ఫెక్ష‌న్ ప్రజలను మ‌రింతగా భ‌య‌పెడుతంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి తక్కువ ఉన్న  వారిలో  ప్ర‌వేశించి ప్రాణాలను బ‌లితీసుకుంటోంది . బ్లాక్ ఫంగస్ ను మ్యూకార్ మైకోసిస్ అని కూడా అంటారు .సాధార‌ణంగా […]

Continue Reading