ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం  పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కోరిక మేరకు […]

Continue Reading

వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…

 వివిధ సమస్యల పై డీసీ కి వినతి పత్రం అందజేత…. హైదరాబాద్: హఫీజ్ పెట్ డివిజన్ లో నెల కొన్న వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ శుక్రవారం చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ను కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపాడు. ముఖ్యంగా హఫీజ్ పెట్ గ్రామంలో మిగిలిపోయిన రోడ్లు, యూత్ కాలనీలో మిగిలిపోయిన రోడ్లు, శాంతినగర్ లో 4 గల్లీలలో […]

Continue Reading

ప్రభుత్వం పై నిందలు మోపడం సరికాదు…

ప్రభుత్వం పై నిందలు మోపడం  సరికాదు.. – వాశిలి చంద్రశేఖర్ ప్రసాద్ శేరిలింగంపల్లి : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వం పై నిందలు మోపడం మాని, తప్పనిసరిగా ఎవరికివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రముఖ సామాజిక వేత్త, టీఆరెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలో […]

Continue Reading