అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారు నిక్షేపాలు.. టన్నుమట్టిలో 4 గ్రాముల పసిడి

-బొక్సంపల్లి, జౌకుల పరిధిలో బంగారు నిక్షేపాలు -కాంపోజిట్ లైసెన్స్ కోసం త్వరలో ఈ-వేలం అనంతపురం: రతనాల సీమ రాయలసీమలో భారీ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 16 టన్నుల వరకు బంగారు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన ఖనిజాన్వేషణ విభాగం కాంపోజిట్ లైసెన్స్ జారీకి రెడీ అవుతోంది. జిల్లాలోని రామగిరిలో గతంలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) గనులు ఉండగా, 2001 నుంచి అక్కడ తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఈ మైన్స్‌కు సమీపంలో రెండు చోట్ల, […]

Continue Reading

ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలి 

రామగిరి మండలం :  మండలకేంద్రం సాయిరాం గార్డెన్ లో మంథని నియోజకవర్గ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్ పుట్ట మధూకర్ గారి ఆదేశానుసారం టీఆర్ఎస్ పార్టీ రామగిరి మండలశాఖ అధ్యక్షులు శంకేసి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రామగిరి మండలంలో అన్ని గ్రామాలకు నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ , యూత్,బీసీ,ఎస్సీ అధ్యక్షులు సమావేశానికి ముఖ్య అతిధిగా కమాన్ పూర్ కమిటీ చైర్మన్ పూదరి గారు,ఎంపిపి అరెల్లి దేవక్క-కోమురయ్య, జెడ్పీటీసీ మ్యాదరవేన శారధ-కుమార్, […]

Continue Reading