నిజాంపేట్ చిన్నారుల ఆలోచనలకు ఫిదా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రభుత్వ రంగం సంస్థలు , స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు .పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడంతో మొక్కల పెంపకం జోరుగా సాగుతుంది .హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి రాంబాబు చల్లా, ప్రవీణ దంపతుల పిల్లలు ఇంటి ప్రాంగణాన్ని నర్సరీగా మార్చారు. స్థానిక శ్రీరాం స్కూల్‌లో దిశిత ఏడవ తరగతి , తమ్ముడు సహర్ష్ […]
Continue Reading