సొంత గ్రామాల అభివృద్ధికి దాతలు తోడ్పాటు అందించాలి – రేగోడ్ ఎస్సై సత్యనారాయణ

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్  మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికిగాను ముఖ్య అతిధి రేగోడ్ మండల ఎస్ ఐ సత్యనారాయణ ఏ ఎస్ ఐ మల్లయ్య గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, మరియు ఈ ముగ్గుల పోటీ లో పాల్గొన్న విజేతలకు రేగోడ్ ఎస్సై సత్యనారాయణ ముఖ్యఅతిథిగా […]

Continue Reading

అంగరంగ వైభవంగా సేవాభారతి అవార్డ్ ల ప్రదానోత్సవం

హక్కుల ప్రాధాన్యత గురించి వివరించిన వక్తలు మన వార్తలు ,నెల్లూరు: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గల నెల్లూరు పట్టణం లోని శ్రీరాములు ఎన్ జి ఓ కళ్యాణ మండపం లో వరల్డ్ హ్యూమన్ రైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించిన సేవాభారతి అవార్డ్ 2021 ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 115 మంది హాజరై […]

Continue Reading

అత్యాచారానికి పాల్పడ్డ నిందులకు ఉరిశిక్ష వెయ్యాలి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్

శేరిలింగంపల్లి : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేషంట్ ఈ నెల 5 వ తేదీన గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్ తో వచ్చిన మహిళల మీద అత్యాచారం చేసిన వ్యక్తుల మీద కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యువరాజ్ ముదిరాజ్ తెలిపారు.మహిళలు ఎక్కడ రక్షణ లేదు,ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొంత మంది మృగాలు మారట్లేదు మొన్న మేడ్చల్ లో రేపు చేసిన వ్యక్తిని నిందితున్ని వదిలేశారు , అందుకే నిందితులకు భయం […]

Continue Reading