తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading

మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా పోటీలు 2021 పోటీలు

శేరిలింగంపల్లి : హైదరాబాద్ లోని ప్రముఖ ఫ్యాషన్ ఏజెన్సీ మిస్ అండ్ మిస్టర్ అర్బన్ ఇండియా 2021 పోటీలు మాదాపూర్ లోని బ్యాంకెట్ హాల్ లో శనివారం నాడు అట్టహాసంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన నాలుగు ఎడిషన్లు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు శరకడం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా 300 మంది ఆడిషన్స్ లో పాల్గొనగా ఈ ఫైనల్ లో 50 మంది మోడల్స్ సెలక్ట్ అయ్యారు.సినీ నిర్మాత రియల్ […]

Continue Reading