డా.తక్కలపల్లి సత్యనారాయణ రావు కు సేవ భూషణ్ అవార్డ్
శేరిలింగంపల్లి : గత 8 సం” ఎమెరిసిబి రెస్టౌరెంట్ ను నడిపిస్తూ కస్టమర్లకు రుచికరమైన మరియు పౌష్టికాహారాన్ని దాదాపు 200 రకాల వెరైటీలను ప్రజలకు అందిస్తున్నందుకు మరియు కరోనా కష్టకాలంలో ఉచితంగా ఆహార పొట్లాలు ఇతర సేవా కార్యక్రమాలు అనాధాలకు పండ్ల పంపిణీ,తన సొంత గ్రామంలో హరితహారం,యువకులకు అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు చందానగర్ లో గల MRCB నాన్ వెజ్ సూపర్ మార్కెట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తక్కలపల్లి సత్యనారాయణ రావు గారికి తేదీ గురువారం రోజున […]
Continue Reading