బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఏవో కు వినతి పత్రం అందజెత

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాలందరికి బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ […]

Continue Reading

బిసి బంద్ తోనే బీసీల అభివృద్ధి – భేరి రాంచందర్ యాదవ్…….

శేరిలింగంపల్లి: బిసి బంద్ పేరుతో ప్రతీ కుటుంబానికి పది లక్షలు ఇస్తేనే బిసిల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో బిసి బంద్ ప్రకటించాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, సంగారెడ్డి జిలా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ లతో కల్సి డిప్యూటీ ఎలక్షన్ అధికారి మణిపాల్ […]

Continue Reading