చిన్నారిని చంపిన కసాయి తల్లి, అమ్మమ్మ అరెస్ట్

శేరిలింగంపల్లి : కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ […]

Continue Reading

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు….

త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు…. అమీన్ పూర్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు లింగమయ్య కాలనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన తలపెట్టిన అంగన్వాడి భవన నిర్మాణానికి […]

Continue Reading