టిఆర్ఎస్ శ్రేణుల హర్షం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

పటాన్ చెరు నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆదివారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాణసంచా కాల్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక చారిత్రక నిర్ణయం అని అన్నారు. ఆస్పత్రి ఏర్పాటుకు ఎమ్మెల్యే […]

Continue Reading

రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు

రామచంద్రాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 10 వ వర్ధంతి వేడుకలు   తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత కీర్తిశేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు 10వ వర్ధంతిపురస్కరించుకుని భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ,ఎల్. ఐ. జి లో గల వార్డ్ ఆఫీస్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతు జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు అని గుర్తు […]

Continue Reading