నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల […]

Continue Reading